: గంటా తనయుడికి రిమాండ్


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మద్యం తాగి వీరంగం సృష్టించిన కేసులో రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్ కు ఈ రిమాండ్ విధించారు. దీంతో, రవితేజ, ఇంద్రజిత్ లను చర్లపల్లి జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News