: టాస్ గెలిచిన ధోనీ


టి20 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా శ్రీలంకతో ప్రాక్టీసు మ్యాచ్ లో టీమిండియా సారథి ధోనీ టాస్ గెలిచాడు. తమకు బాగా అచ్చొచ్చిన చేజింగ్ కు వీలుగా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్, లంక వార్మప్ మ్యాచ్ కు మిర్పూర్ లోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

  • Loading...

More Telugu News