: అసెంబ్లీకి పోటీ చేయనంటున్న మోదుగుల


తాను సమైక్యాంధ్ర కోసం పార్లమెంటులో తీవ్రంగా పోరాడానని, మళ్ళీ పార్లమెంటుకే వెళ్ళాలని నిశ్చయించుకున్నానని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేయబోనని కరాఖండీగా చెప్పారు. మరోసారి నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీ చేయాలన్నది తన అభిమతమని తెలిపారు.

  • Loading...

More Telugu News