: షర్మిల సభ ఏర్పాట్లకు పోలీసుల సెగ
వైఎస్సార్సీపీ నేత షర్మిల సభ ఏర్పాట్లకు పోలీసులు అడ్డుతగిలారు. సభా ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన మైకులను తొలగించారు. షర్మిల నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సభలో పాల్గొంటున్నారు. ఆ సభలో పరిమితికి మించి మైకులు ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు.