ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మంథని వైఎస్సార్సీపీ నేత పుట్టా మధు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.