: హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


హోలీ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. యూపీఏ-2 పాలనలో తొలిసారిగా ప్రధాని తన సిబ్బందితో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వసంతోత్సవ వేళ ప్రజల జీవితాల్లో ఆనందాల హరివిల్లు ఆవిష్కారం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News