: న్యూజిలాండ్ 41/2


టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఢాకా వేదికగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో పాకిస్థాన్ తలపడుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 5 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. రాస్ టేలర్(3)కి జోతగా మెక్ కల్లమ్(15) క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News