: సమర్థులైన నేతలనే ఎన్నుకోండి: వెంకయ్య నాయుడు


సమర్థులైన నేతలను ఎన్నుకుంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరులో ఈరోజు (సోమవారం) ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై సమాలోచన- ఇష్టాగోష్టి’లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రధాని మన్మోహన్ మంచివారే కానీ సమర్థత లేదని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News