: కడప జిల్లాలో రూ. 20 లక్షలు పట్టుబడ్డాయ్!


కడప జిల్లాలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో రూ. 20 లక్షలు పట్టుబడ్డాయి. చిన్నమండెం మండలంలో బస్సులో అక్రమంగా తరలిస్తుండగా సొమ్మును గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు కడప పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News