: ఎన్నికలు బహిష్కరించండి: మావోయిస్టుల పిలుపు


రాష్ట్రంలో ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి దాయా పేరిట పోస్టర్లు వెలిశాయి. నాయకులు ఎవరైనా ప్రచారానికి వస్తే వారిని అడ్డుకోవాలని ఆ పోస్టర్లలో మావోయిస్టులు ప్రజలకు సూచించారు. దీంతో, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

  • Loading...

More Telugu News