: జోలీకి మరోసారి సర్జరీ


రొమ్ము కేన్సర్ బారిన పడి.. సర్జరీ ద్వారా రెండు రొమ్ములను తొలగించుకున్నప్పటికీ హాలీవుడ్ అందాల నటి ఏంజెలినా జోలీ(38)కి ఇంకా సమస్య తొలగిపోలేదు. మరోసారి తాను సర్జరీ చేయించుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు. త్వరలోనే చేయించుకుంటానన్నారు. తానెంతో అదృష్టవంతురాలినని, మంచి డాక్టర్లు దొరికారని, మంచిగా రికవరీ అవుతున్నానని తెలిపారు. పూర్తిగా ఆరోగ్యం సొంతం చేసుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News