: టీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ నజరానా


టీటీడీ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు నజరానా ప్రకటించింది. 2012 బ్రహ్మోత్సవాల్లో పనిచేసినందుకు గాను టీటీడీ ఉద్యోగులకు ఎనిమిది వేల రూపాయలు, ఔట్ సోర్సింగ్ మరియు తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న ఉద్యోగులకు నాలుగు వేల రూపాయలు నజరానాగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News