: రాజ్ భవన్ లో రద్దయిన హోలీ వేడుకలు


హోలీ వచ్చిందంటే గవర్నర్ నివాసం రాజ్ భవన్లో సందడి నెలకొంటుంది. గవర్నర్, ఆయన కుటుంబం, అధికారులు, తదితరుల హోలీ ఆటతో రాజ్ భవన్ రంగులమయం అవుతుంటుంది. కానీ, ఈ ఏడాది హోలీ వేడుకలను రద్దు చేసినట్టు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఢిల్లీ వెళుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News