: జానారెడ్డి ఆస్తుల పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం వాయిదా


పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఆస్తులపై దర్యాప్తు చేయాలంటూ దాఖలైన పిటిషన్ చెల్లుబాటుపై నిర్ణయాన్ని హైకోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని కేసులో ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే ఐటీ శాఖను ప్రతివాదిగా చేర్చి నోటీసు జారీ చేయాలని ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టును కోరారు. వాదనలు పూర్తి కావడంతో కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News