: మరిన్ని సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తాం: రాహుల్ గాంధీ


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము 2009 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... 3వ సారి యూపీఏ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. భావసారూప్యమున్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ఈసారి ఎన్నికల బరిలో దిగుతామని రాహుల్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News