: టీ-20 తొలి మ్యాచ్ లో బంగ్లా విజయం


టీ-20 ప్రపంచ కప్ సమరం ఆరంభమైంది. మొట్టమొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జయకేతనం ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 72 పరుగులకు ఆలౌట్ అవ్వగా, బంగ్లాదేశ్ ఒక్క వికెట్ నష్టపోయి 78 పరుగులు చేసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తర్వాతి మ్యాచ్ లో హాంకాంగ్, నేపాల్ లు తలపడుతోన్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News