: నల్లకుంటలో రూ. 44 లక్షలు పట్టుబడ్డాయ్


ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో హైదరాబాదులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఆదివారం) నగరంలోని నల్లకుంటలో జరిపిన వాహన తనిఖీల్లో రూ. 44 లక్షలు పట్టుబడ్డాయి. ఓ కారులో సొమ్మును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News