: కేసీఆర్ సమక్షంలో ‘కారెక్కిన’ శ్రీనివాస్ గౌడ్, జైపాల్ యాదవ్


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సమక్షంలో మరో ఇద్దరు నేతలు ఇవాళ (ఆదివారం) టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీజీవో నేతగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ టీఆర్ ఎస్ లో చేరారు. అంతకు ముందు టీడీపీలో ఉన్న జైపాల్ యాదవ్, ఇక ఇప్పుడు ‘కారు’ ఎక్కారు. వీరిద్దరికీ కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News