: హత్య కేసులో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు
శనివారం రాత్రి కర్నూలు జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ సాయి ఈశ్వరుడు హత్య కేసులో ముగ్గురిపై కేసు నమోదైంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి, శేషసేనా రెడ్డి, సిద్ధార్థ రెడ్డిలపై కర్నూలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.