: పవన్ కల్యాణ్ పార్టీపై స్పందించబోం: ప్రకాశ్ జవదేకర్
పవన్ కల్యాణ్ పార్టీపై తాము స్పందించబోమని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై వారంలోగా ప్రకటన చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.