: జై సమైక్యాంధ్ర పార్టీ గుర్తు ఆవిష్కరణ


‘జై సమైక్యాంధ్ర’ పార్టీ గుర్తును ఈరోజు విశాఖపట్నం బహిరంగసభలో మాజీ సీఎం కిరణ్ ఆవిష్కరించారు. తమ పార్టీ గుర్తు ‘పాదరక్షలు’ అని ఆయన విశాఖపట్నం బహిరంగసభలో ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవ సభా వేదికపై ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ ముఖ్యనేతలు ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, హర్షకుమార్ తదితరులున్నారు.

  • Loading...

More Telugu News