: మన సినిమాల నిడివి తగ్గాలి: షబానా అజ్మి


భారతీయ సినిమాలను అంతర్జాతీయంగా ఆమోదించేందుకు వాటి నిడివి తగ్గాల్సి ఉందని నటి షబానా అజ్మి అన్నారు. ప్రపంచం ఒక కుగ్రామం అవుతున్న తరుణంలో ఇది అవసరమన్నారు. మన చిత్రాలను అంతర్జాతీయంగా ఆమోదించుకునేలా చేసుకోవాలని, అలా అని మనం వారి బాటలో నడవరాదని ముంబైలో జరిగిన ఫిక్కీ సమావేశంలో ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News