: టీఆర్ఎస్ లో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే శ్రీధర్


తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ స్పష్టం చేశారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు... పనిగట్టుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News