: సాయంత్రం 6 గంటల వరకూ ఓటేసుకోవచ్చు


ఎప్పుడూ లేనిది ఈసారి పోలింగ్ కు ఎన్నికల సంఘం ఎక్కువ సమయాన్ని కేటాయించింది. పోలింగ్ సాయంకాలం 4 గంటలకే ముగియాల్సి ఉండగా, 6 గంటల వరకు పొడిగించింది. 6 గంటల వరకు క్యూలో ఎంతమందైతే ఉంటారో వారందరూ ఓటేయవచ్చు. భద్రతా కారణాల రీత్యా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం పోలింగ్ కొన్ని చోట్ల 4 గంటలకు, మరికొన్ని చోట్ల 5 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 7న మొదటి దశతో మొదలయ్యే లోక్ సభ ఎన్నికల పోలింగ్ మే 12వ తేదీతో ముగుస్తుంది.

  • Loading...

More Telugu News