: చంద్రబాబుతో భేటీ అయిన విశాఖ నేతలు


టీడీపీ అధినేత చంద్రబాబుతో విశాఖ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. వీరిలో గంటా, అవంతి శ్రీనివాస్, వెంకట్రామయ్య, రమేష్ బాబు, కన్నబాబులు ఉన్నారు. పార్టీ అధినేతతో వీరు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News