: కాంగ్రెస్ కు 5 శాతం ఓట్లు వచ్చినా ఎక్కువే: సబ్బం హరి


రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకీ ఆంధ్రప్రదేశ్ లో 5 శాతం ఓట్లు కూడా రావని... ఆమాత్రం వచ్చినా ఎక్కువేనని జేఎస్పీ నేత సబ్బం హరి అన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పిటిషన్ పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో... మన రాష్ట్రం విడిపోదనే నమ్మకం పెరిగిందని తెలిపారు.

  • Loading...

More Telugu News