: క్వాలిఫయింగ్ రౌండ్ లో ఎనిమిది జట్లు... రెండు గ్రూపులు


బంగ్లాదేశ్ లో ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న టీ20 ప్రపంచ కప్ లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రధానమైన 8 జట్లు (ఇండియా, పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్) నేరుగా సూపర్-10లో పాల్గొంటాయి. మిగిలిన 8 జట్లు క్వాలిఫయింగ్ రౌండ్ లో తలపడతాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో... బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్, నేపాల్ ఉన్నాయి. గ్రూప్-బిలో... ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూఏఈ, జింబాబ్వేలు ఉన్నాయి. వీటిలో నేపాల్, హాంకాంగ్, యూఏఈలు టీ20 ప్రపంచకప్ కు తొలిసారి అర్హత సాధించాయి.

  • Loading...

More Telugu News