: 17 ఏళ్లకే యాహూలో కొలువు.. కోట్ల ఆస్తి
వయసు 17 ఏళ్లు. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ యాహూలో కొలువు సంపాదించాడు. అదీ తన అపార మేథస్సుతో. అతడి పేరు నిక్ డి అలోసియో. బ్రిటన్ కు చెందిన ఈ కుర్రాడు పలు మొబైల్ అప్లకేషన్లను రూపొందించాడు. అందులో అల్గోరితమ్ అప్లికేషన్ పెద్ద పెద్ద స్టోరీలను చిన్నవిగా చేస్తుంది. దీంతో మొబైల్ లో చదువుకోవడానికి వీలవుతుంది.
ఇప్పడు ఈ అప్లికేషన్ ను యాహూ సొంతం చేసుకుంది. అలోసియోకు చక్కటి ఉద్యోగం ఇచ్చింది. విషయం ఏమిటంటే, చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించడమే కాదు, అలోసియా ఇప్పటికే కోటీశ్వరుడు కూడా అయ్యాడు. ఇతడి దగ్గర 50 కోట్లకు పైనే ఉన్నాయట.