: ఆది, సోమవారాలు మద్యం దుకాణాలు బంద్


వసంత పౌర్ణమి (హోలీ పండుగ) సందర్భంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 18వ తేదీ, మంగళవారం ఉదయం 7 గంటల వరకు మహానగర పరిధిలోని మద్యం షాపులు, బార్లు మూసిఉంటాయని పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు.

  • Loading...

More Telugu News