: విశాఖలో జేపీ బైక్ ర్యాలీ 15-03-2014 Sat 18:41 | విశాఖపట్నంలో పర్యటిస్తున్న లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన ఈ ర్యాలీలో పాల్గొన్నారు.