: 'నిర్భయ' కేసులో పవన్, ముఖేష్ మరణశిక్షపై సుప్రీం స్టే
'నిర్భయ' కేసులో దోషులైన పవన్, ముఖేష్ ల మరణశిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ మేరకు మార్చి 31 వరకు స్టే విధించింది. తమకు విధించిన శిక్షను పరిశీలించాలంటూ ఈ మధ్యాహ్నం దోషుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణకు స్వీకరించిన కోర్టు పైవిధంగా స్పందించింది.