: ఆర్టీసీ బస్సుకు తప్పిన ముప్పు


రంగారెడ్డి జిల్లా పరిధిలోని అనంతగిరి దగ్గర ఓ ఆర్టీసీ బస్సుకు ముప్పు తప్పింది. ఈరోజు (శనివారం) తాండూరు నుంచి వికారాబాదుకు బయల్దేరిన పల్లె వెలుగు బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. అయితే, ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నారు.

  • Loading...

More Telugu News