: మోడీకి మద్దతిస్తేనే సీమాంధ్ర అభివృద్ధి: హరిబాబు


పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిస్తేనే సీమాంధ్ర అభివృద్ధి జరుగుతుందని సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేనపై స్పందించిన హరిబాబు, ఆ పార్టీ లోక కల్యాణం కోసమే అయితే అందరూ హర్షిస్తారని అన్నారు. కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో అని పవన్ అనడం బాగుందన్నారు. పొత్తు కోసం ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News