: దాడి కేసులో నేరం ఒప్పుకోనంటున్న సైఫ్ అలీ ఖాన్
ఎన్ఆర్ఐ వ్యాపార వేత్త ఇక్బాల్ శర్మపై దాడి కేసులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అతని స్నేహితులు బిలాల్ అమ్రోహి, షకీల్ లడక్ లపై ముంబయి పోలీసులు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాము నేరం చేయలేదని సైఫ్, అతని స్నేహితులు వాదిస్తున్నారు. త్వరలో ఈ కేసుపై కోర్టులో విచారణ ప్రారంభం కానుంది.