: బెంగళూరులో కేజ్రీవాల్ రోడ్ షోకు విశేష స్పందన


ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ స్థాయికి విస్తరించాలన్న అరవింద్ కేజ్రివాల్ ఆలోచన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. బెంగళూరులోని తన పార్టీ అభ్యర్థుల కోసం కేజ్రివాల్ నేడు రోడ్ షో నిర్వహించగా ప్రజలు విశేషంగా ఆదరించారు. కేజ్రివాల్ బెంగళూరులో పార్టీ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. తమ పార్టీ రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని ఆమ్ ఆద్మీ ప్రతినిధి రోహిత్ రంజన్ తెలిపారు.

  • Loading...

More Telugu News