: మోడీ నియోజకవర్గం ఏదో నేడైనా తేలేనా?
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి లోక్ సభకు పోటీ చేస్తాడన్నదానిపై అనిశ్చతి తొలగలేదు. నేడు బీజేపీ ఉత్తరప్రదేశ్ లోని లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ జాబితాలో మోడీ పేరు ఉంటుందో? లేదో? అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తాడని ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు, మోడీ గుజరాత్ నుంచే పోటీ చేయాలని అక్కడి బీజేపీ నేతలు కోరుతున్నారు.