: పొత్తులపై 20న స్పష్టత: నారాయణ
ఈనెల 20 తరువాత పొత్తులపై స్పష్టత ఇస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాదులోని ముఖ్ధూం భవన్ లో సీపీఐ తెలంగాణ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు.