: నాకొద్దు కోచ్ పదవి: రాహుల్ ద్రవిడ్


భారత జట్టును మరోసారి బలమైన జట్టుగా నిలబెట్టేందుకు రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవిని చేపట్టాలని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సూచన చేయగా... దానికి ద్రవిడ్ అయిష్టత వ్యక్తం చేశాడు. సమయం లేకపోవడం వల్ల దాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పాడు. ఆ పదవికి తనని సమర్థుడిగా చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. కానీ, ఆ బాధ్యతల నిర్వహణకు ఏడాదిలో 11 నెలల సమయం కావాలన్నాడు. తాను ఇటీవలే రిటైర్ అయ్యానని, కొన్ని బాధ్యతలు ఉన్నందున సమయాభావం వల్ల దీన్ని తిరస్కరిస్తున్నానని చెప్పాడు. అయితే, భవిష్యత్తులో చేపట్టబోనని ద్రవిడ్ చెప్పకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News