: దేవుళ్లను వదిలేయండి... పవన్ ను ఫాలో అవండి: రాంగోపాల్ వర్మ
జనసేన ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ ప్రసంగించిన అనంతరం సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. "నాకు దేవుడి మీద నమ్మకం లేదు. కానీ పవన్ అలా కనిపిస్తున్నాడు. తెలుగు ప్రజలకు నిజంగా బుర్ర ఉంటే.. వెంకటేశ్వరస్వామి, సాయిబాబాలను వదిలేసి పవన్ ను అనుసరించాలి" అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.