: నేడు, రేపు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న కేసీఆర్


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు, రేపు పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించనున్నారు. ఈ మేరకు ఈ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో పార్టీ ఎన్నికల కమిటీతో ఆయన సమావేశమై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News