: కడప జిల్లాలో కారులో తరలిస్తున్న రూ.1.9 కోట్లు స్వాధీనం


కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి చెక్ పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ.1.9 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ డబ్బు పట్టుబడింది.

  • Loading...

More Telugu News