: సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్


సామాజిక బాధ్యతగా భావించే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. రాష్ట్రంలో సుస్థిరత కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. తెలుగు వారి మధ్య సయోధ్య కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పార్లమెంటుకు వెళ్లడానికి తాను రాజకీయాలకు రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు. తాను వందల కోట్లు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. తన దగ్గరున్నది కోట్లాది అభిమానులేనని, వంద మంది గూండాల కన్నా సిద్ధాంతాల కోసం పోరాడే ఒక్కరు ఎక్కువ అని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News