: 'ఒక్కడు చాలు... వందమంది గూండాలకు సమాధానం చెబుతాడు'
తన వద్ద కోట్లు లేవని, గూండాలు లేరని పవన్ కల్యాణ్ అన్నారు. తనకున్నదల్లా సైద్ధాంతిక బలమున్న అభిమానులేనని ఉద్ఘాటించారు. సైద్ధాంతిక బలమున్న ఒక్కడు చాలని, అతడు వంద మంది గూండాల పెట్టు అని అభివర్ణించాడు.