: దేశం కోసం చావడానికైనా సిద్ధపడే పిచ్చివాణ్ణి నేను: పవన్ కల్యాణ్
దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించేవాళ్ళకు హెచ్చరికలు పవన్ కల్యాణ్ జారీ చేశారు. ప్రజలను విడగొట్టేందుకు యత్నిస్తే తాట తీస్తానన్నారు. కొందరు మతం కోసం చస్తారని, కొందరు కులం కోసం, మరికొందరు ప్రాంతం కోసం చస్తారని తాను మాత్రం దేశం కోసం చచ్చే పిచ్చివాడినని పేర్కొన్నారు.