: గద్దర్ పై దాడి జరిగితే ఆదుకుంది సీమాంధ్రులే: పవన్


గతంలో ఓ సారి నెల్లూరులో గద్దర్ 'బండెనక బండికట్టి...' అని పాడితే తాను ఆనందంతో గంతులేశానని పవన్ కల్యాణ్ తెలిపారు. గద్దర్ పై దాడి జరిగినప్పుడు ఆయనను ఆదుకుంది, ఆశ్రయం కల్పించింది సీమాంధ్రులేనని పేర్కొన్నారు. ఇక, ప్రొఫెసర్ కంచె ఐలయ్య భావజాలాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఐలయ్య అన్నట్టుగా దేశ రాజకీయ నేతల్లో పేరుకుపోయింది ఫ్యూడలిస్టిక్ దురహంకారమని అన్నారు.

  • Loading...

More Telugu News