: 'నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను భారతీయుణ్ణి'


వేలమంది అభిమానాన్ని తాకట్టుపెట్టి పైకెదగాలని తాను కోరుకోవడంలేదని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తనకు కులం లేదని, మతం లేదని, ప్రాంతం లేదని, తాను భారతీయుణ్ణి అని స్పష్టం చేశారు. తనను ఆంధ్రుడు అంటే బాధ కలుగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News