: విధివిధానాల్లేని నేతల వల్లే తెలంగాణవాదం బలపడింది: పవన్


తెలంగాణ అంశం తెరపైకి వచ్చిన తర్వాత తాను 2008లో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించానని తెలిపారు. ఆ పర్యటనలో హైదరాబాద్ గల్లీ నుంచి ఆదిలాబాద్ జిల్లా తండా వరకు తిరిగానని, అప్పటికి తెలంగాణ వాదం అందరిలో లేదని వెల్లడించారు. కానీ, ఆ తర్వాత కొందరు విధివిధానాల్లేని రాజకీయ నేతల వల్లే తెలంగాణ వాదం ప్రతి ఒక్కరిలోనూ బలపడినట్టు తాను గుర్తించానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News