: వెంకయ్య నాయుడిని నేను అభిమానిస్తే, ఆయన నన్ను విమర్శించారు: పవన్


బీజేపీ నేత వెంకయ్య నాయుడిని తాను ఎంతగానో అభిమానిస్తే ఆయన తనపై విమర్శలు చేశారని పవన్ అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడంపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ 'ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడంట?' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News