: జగ్గారెడ్డిపై పవన్ ప్రేమ 14-03-2014 Fri 19:53 | తెలంగాణలో తనకు నచ్చిన ఏకైక వ్యక్తి జగ్గారెడ్డి అని పవన్ చెప్పారు. ఆయన చెప్పిన మాటలు తనకెంతో నచ్చాయని అన్నారు. రాష్ట్రాలుగా విడిదీసినా ప్రజలనెవరూ విడదీయలేరన్న జగ్గారెడ్డి మాటలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.