పార్టీ పెట్టేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న కల్వకుంట్ల కవితకు పవన్ కౌంటర్ వేశారు. 'అసలు ఇది నా తెలంగాణ, క్షమాపణ చెప్పమని అడగడానికి మీరెవరు?' అని ప్రశ్నించారు.